ఊహించని షాక్ కు గురైన జానీ మాష్టర్..! 13 d ago
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ కు ఊహించని షాక్ తగిలింది. మైనర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపన కేసు లో జానీ మాష్టర్ జైలు కి వెళ్లి బెయిల్ పై వచ్చిన విషయం తెలిసిందే. నిన్నటివరకు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాష్టర్ కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. దీంతో జానీ మాష్టర్ ని అధ్యక్క్ష పదవి నుండి తొలగించారు.